Current Affairs Telugu Daily

NMDCకి ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ప్లేట్స్‌ గ్లోబల్‌ మెటల్స్‌ అవార్డు 
కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (CSR) విభాగంలో NMDCకి ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ ప్లేట్స్‌ గ్లోబల్‌ మెటల్స్‌ అవార్డు లభించింది. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో NMDC సీఎండీ ఎన్‌. బైజేంద్ర కుమార్‌, డైరెక్టర్‌ సందీప్‌లు అవార్డును స్వీకరించారు. ఈ అవార్డు ప్రారంభించిన తర్వాత CSR విభాగంలో ఒక భారత కంపెనీకి ఈ అవార్డు లభించడం ఇదే ప్రథమమని NMDC తెలిపింది. గత మూడేళ్లుగా CSRపై NMDC సగటున రూ.190 కోట్లు ఖర్చు చేసింది.
  • NMDC ఏర్పాటు - 1958
  • NMDC ప్రధాన కార్యాలయం - హైదరాబాద్‌
NMDC-National Mineral Development Corporation
CSR-Corporate Social Responsibility

views: 786

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams