Current Affairs Telugu Daily

అన్షు జంషేర్పా ఐదు రోజుల్లో రెండుసార్లు ఎవరెస్ట్‌పైకి
అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు అన్షు జంషేర్పా ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఆమె ఐదుసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించారు.
నేపాల్ పర్వతారోహకురాలు చౌరిమ్ షెర్పా  2012 లో ఒక సీజన్లో రెండుసార్లు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళగా పేరుగాంచింది.

views: 1009



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams