Current Affairs Telugu Daily

లలిత కళా అకాడమీ ఛైర్మన్‌గా ఉత్తమ్‌ పాచర్ణే
లలిత కళా అకాడమీ ఛైర్మన్‌గా ప్రముఖ శిల్పి, కళాకారుడు ఉత్తమ్‌ పాచర్ణే నియమితులయ్యారు. ప్రస్తుతం గోవా కళాఅకాడమీలోని సలహా సంఘంతోపాటు పీఎల్‌ దేశ్‌పాండే రాష్ట్ర లలిత్‌ కళాఅకాడమీ సలహా సంఘంలో సభ్యుడిగా ఉత్తమ్‌ కొనసాగుతున్నారు. బోరివిళిలోని జనసేవ సహకారీ బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
  • ఉత్తమ్‌ పాచర్ణేకు 1985లో జాతీయ లలిత కళాఅవార్డు లభించింది. అదే ఏడాది మహారాష్ట్ర గౌరవ్‌ పురస్కారం కూడా అందుకున్నారు. 2017లో జీవన్‌ గౌరవ్‌ పురస్కారమూ దక్కించుకున్నారు. ఉత్తమ్‌ పాచర్ణే 3 సం॥ల పాటు పదవిలో కొనసాగుతారు.

views: 927

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams