Current Affairs Telugu Daily

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు జీవితకాల పురస్కారం
కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు అమెరికా తెలుగు అసోసియేషన్‌(ఆటా), తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(టాటా) సంయుక్తంగా జీవితకాల పురస్కారాన్ని ప్రకటించాయి. 2018 మే 31 నుంచి జూన్‌ 2 వరకు డల్లాస్‌లో నిర్వహించే సదస్సులో ఈ పురస్కారాన్ని  అందజేయనున్నారు. 1990లో ఏర్పడిన ఆటా, 2015లో ఏర్పడిన టాటా మొట్టమొదటిసారి సంయుక్తంగా సదస్సు నిర్వహిస్తున్నాయి.
  • ఆటా అధ్యక్షుడు - డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి
  • టాటా అధ్యక్షుడు - హరినాథ్‌ పొలిచెర్ల 
ATA - American Telugu Association
TATA-Telangana American Telugu Association

views: 911



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams