Current Affairs Telugu Daily

సింగరేణి డైరెక్టర్‌ చంద్రశేఖర్‌కు డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు
ప్రముఖ మైనింగ్‌ అధ్యయన సంస్థ జియో మైన్‌టెక్‌ ఏటా ఇచ్చే డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును సింగరేణి డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) ఎస్‌. చంద్రశేఖర్‌కు అందించింది. 2018 మే 12న భువనేశ్వర్‌లో మైనింగ్‌ మేధావి, రచయిత జీవీ మిశ్రా చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
views: 869



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams