Current Affairs Telugu Daily

కామన్వెల్త్‌ క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం నజరానాలు
కామన్వెల్త్‌ క్రీడల్లో సత్తాచాటిన తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులకు ప్రభుత్వం నజరానాలు ప్రకటించింది. 2 స్వర్ణ పతకాలు సాధించిన సైనా నెహ్వాల్‌కు రూ.50 లక్షలు, రజతం గెలిచిన సిక్కిరెడ్డికి రూ.30 లక్షలు, రుత్విక శివానికి రూ.20 లక్షలు, బాక్సర్‌ హుసాముద్దీన్‌కు రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాల్ని ప్రకటించారు. 
views: 996

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams