Current Affairs Telugu Daily

ఎంబీఏ ఫైనాన్స్‌ విద్యలో ISB హైదరాబాద్‌కు ప్రపంచంలోనే 44వ స్థానం 
ప్రపంచవ్యాప్తంగా బిజినెస్‌ స్కూళ్లు అందిస్తున్న అత్యుత్తమ ఎంబీఏ(ఫర్‌ ఫైనాన్స్‌) విద్యలో హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) 44వ  స్థానంలో నిలిచింది. ఇటీవ ఫైనాన్షియల్‌ టైమ్స్‌, లండన్‌ ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ 50 ఎంబీఏ ప్రోగ్రాం (ఫైనాన్స్‌) జాబితాను విడుదల చేసింది. క్రితం ఏడాదితో పోలిస్తే ISB రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. 
ISB-Indian School of Business

views: 1024



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams