Current Affairs Telugu Daily

ఏ ట్రీటీస్‌ ఆన్‌ క్లీన్లీనెస్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌-యాన్‌ ఇంట్రడక్షన్‌ గ్రంథాల ఆవిష్కరణ
డిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ స్పెషల్‌ కమిషనర్‌ డాక్టర్‌ రజత్‌ భార్గవ రచించిన ‘ఏ ట్రీటీస్‌ ఆన్‌ క్లీన్లీనెస్‌, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌- యాన్‌ ఇంట్రడక్షన్‌’ గ్రంథాలను 2018 మే 17న  పరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. 
views: 1037



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams