Current Affairs Telugu Daily

ఆండ్రాయిడ్ సృష్టికర్త నుంచి కొత్త ఫోన్
ఆండ్రాయిడ్... ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్మార్ట్‌ఫోన్లలో ఓ గుర్తింపు పొందిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌. యాండీ రూబిన్.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ సృష్టికర్త. ఈయన ఇప్పుడు సరికొత్త గ్యాడ్జెట్లను వినియోగదారులకు తీసుకొచ్చేందుకు పూనుకున్నారు. తన ఓన్ కంపెనీ 'ఎసెన్షియల్' లో తయారు చేసిన ఫోన్ ను త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన విడుదల చేసే ఫోన్ యాపిల్, సామ్ సంగ్ స్మార్ట్ ఫోన్లకు ధీటుగా ఉంటుందని రూబిన్ తెలిపారు. 
views: 947

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams