Current Affairs Telugu Daily

గోల్కొండ నీలి వజ్రానికి రూ.45 కోట్లు 
మన దేశంలోని గోల్కొండ గనుల్లో బయటపడి ఐరోపా రాజవంశీయుల చేతుల్లోకి వెళ్లిన అరుదైన నీలి వజ్రం ‘ఫార్నెస్‌ బ్లూ’ వేలంలో భారీ ధర పలికింది. 6.16 క్యారట్ల స్వచ్ఛమైన ఈ వజ్రం బేరీపండు ఆకారంలో ఉంటుంది. సోథిబే సంస్థ 2018 మే 16న లండన్‌లో ఈ వజ్రాన్ని వేలం వేయగా గుర్తుతెలియని ఔత్సాహికుడు దాదాపు రూ.45 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నారు.
  • ‘ఫార్నెస్‌ బ్లూ’ ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రియాల్లోని పలు రాజ కుటుంబీకుల చేతులు మారింది.
  • స్పెయిన్‌ రాజు ఫిలిప్‌-5 రెండో భార్య ఎలిసబెత్‌ ఫార్నెస్‌ పేరు మీదుగా దానికి ఆ పేరొచ్చింది. పెళ్లి కానుకగా 1715లో ఎలిజబెత్‌ ఈ వజ్రాన్ని అందుకున్నారు.

views: 888

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams