Current Affairs Telugu Daily

భూదాన్‌పోచంపల్లి రైతుకు గోపాల రత్న అవార్డు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లికి చెందిన డాక్టర్ సుదీప్‌చంద్రారెడ్డి అనే రైతుకు నేషనల్ గోపాల రత్న అవార్డు దక్కింది. అవార్డుతోపాటు రూ.3 లక్షల నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. సుదీప్‌చంద్రారెడ్డి తన ఫామ్‌లో గిర్, ఒంగోలు, పుంగనూరు సహా ఐదు రకాల దేశీ ఆవులను పెంచుతున్నారు.
views: 1086



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams