Current Affairs Telugu Daily

డేటా దుర్వినియోగంపై భారత్‌కు ఫేస్‌బుక్‌ సమాధానం
5.62 లక్షల మంది భారతీయుల వ్యక్తిగత వివరాల దుర్వినియోగం ఆరోపణలపై ఫేస్‌బుక్‌ స్పందించింది. తమ ఖాతాదారుల డేటా భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని, విధానపరంగా కూడా చాలా మార్పులు చేస్తున్నట్లు భారత ప్రభుత్వానికి సమాధానమిచ్చింది. ఫేస్‌బుక్‌ ఖాతాదారుల డేటా దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాచార విశ్లేషణ సంస్థ కేంబ్రిడ్జ్‌ అనలిటికా మాత్రం ఇంకా తన స్పందనను తెలియజేయలేదు. 
views: 849Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams