Current Affairs Telugu Daily

అంతర్జాతీయ ఫెన్సింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణి-భవానీ దేవి
భారత ఫెన్సింగ్ క్రీడాకారిణి భవానీ దేవి ఐలాండ్‌లోని రెక్‌జావిక్‌లో జరిగిన టర్నోయ్ శాటిలైట్ అంతర్జాతీయ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. మహిళల సబ్రె ఈవెంట్ ఫైనల్లో భవాని 15-13తో బ్రిటన్‌కు చెందిన సారా జేన్ హాంప్సన్‌పై గెలిచింది.
  • ఈమె పూర్తి పేరు -చదలవాడ ఆనంద సుందరరామన్‌ (సీఏ) భవానీ దేవి 
  • అంతర్జాతీయ ఫెన్సింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర లిఖించింది. 
  • ఈమె చెన్నైకి చెందిన యువతి 

views: 1107

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams