Current Affairs Telugu Daily

కోటి మంది ఆకలి తీర్చిన అన్నపూర్ణ కేంద్రాలు..!
జీహెచ్‌ఎంసీ ప్రారంభించిన అన్నపూర్ణ భోజన కేంద్రాలు (రూ.5కే) గ్రేటర్‌లోని కొన్ని వర్గాల ఆకలి తీరుస్తున్నాయి. ఇప్పటి వరకు 141 కేంద్రాలు ఏర్పాటుచేగా.. కోటి మందికి పైగా భోజనం చేశారని సంస్థ వర్గాలు చెబుతున్నాయి
views: 1071



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams