Current Affairs Telugu Daily

10 నుంచి డిల్లీలో ఆసియా మీడియా సదస్సు
కేంద్ర సమాచార శాఖ ఆధ్వరంలో 2018 మే 10 నుంచి 12 వరకు డిల్లీలో ‘ఆసియా మీడియా సదస్సు’ను నిర్వహించనున్నారు. ‘టెల్లింగ్‌ అవర్‌ స్టోరీస్‌-ఏసియా అండ్‌ మోర్‌’ అనే థీమ్‌తో జరిగే ఈ సదస్సులో ఆసియా పరిధిలో సమాచార, ప్రసార రంగంలో ఎదురౌతున్న సవాళ్లు, సహకారంపై చర్చించనున్నారు.
views: 831

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams