Current Affairs Telugu Daily

టీటీడీ ట్రస్ట్‌ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా రాఘవేంద్రరావు
శ్రీవేంకటేశ్వర భక్తి చానెల్‌ చైర్మన్‌, సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావుకు టీటీడీ ట్రస్ట్‌ బోర్డులో స్థానం దక్కింది. నూతన ధర్మకర్త మండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయనను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాఘవేంద్రరావు 2 సం॥ల పాటు ఈ హోదాలో కొనసాగుతారు.
  • చెన్నైలో ఉన్న టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తోన్న ఎన్‌.కృష్ణకు కూడా ప్రత్యేక ఆహ్వానితులగా గౌరవం దక్కింది. 

views: 833

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams