Current Affairs Telugu Daily

పాక్‍ను నాన్‍స్కూల్ గోయింగ్ స్టేషన్‍గా ప్రకటించిన భారత్
హిజ్బుల్ ముజాహిద్దిన్ ఉగ్రవాది బుర్వాన్ ఎన్‍కౌంటర్ అవంతరల కశ్మీర్ విషయంలో పాక్ 'అతి' చేస్తుండటం, ఇస్లామాబాద్‍లోని భారత హై కమీషన్ వద్ద జరుగుతున్న ఆందోళన నేపద్యంలో పాక్‍ను నాన్ స్కూల్ గోయింగ్ స్టేషన్‍గా సోమవారం 25/07/2016 నాడు భారత్ ప్రకటించింది. భారతీయ దౌత్య సిబ్బంది పిల్లలు ఇక నుండి పాకిస్తాన్‍లో చదువకూడదు.
views: 1076

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams