Current Affairs Telugu Daily

భారత మహిళల హాకీ కెప్టెన్‌గా సునీత
కొరియాలో 2018 మే 13న ప్రారంభమయ్యే ఆసియా హాకీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు సునీత లక్రా కెప్టెన్‌గా వ్యవహరించనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రాణి రాంపాల్‌కు విశ్రాంతి ఇవ్వడంతో ఆమె స్థానంలో సునీత బాధ్యతలు చేపట్టనుంది. కొత్త కోచ్‌ షోర్డ్‌ మారిన్‌ ఆధ్వర్యంలో ఆడుతున్న తొలి టోర్నీ ఇదే.
views: 926

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams