Current Affairs Telugu Daily

సూపర్ కాప్ కేపీఎస్ గిల్ కన్నుమూత
పంజాబ్‌ పోలీసు మాజీ డీజీపీ, సూపర్‌కాప్‌గా పేరుగాంచిన కెపీఎస్‌.గిల్‌(82) మరణించారు.
గజగజ లాడించిన ఖలీస్తానీ తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కిన సమర్ధుడైన పోలీసు అధికారిగా గిల్‌ చరిత్రలో నిలిచిపోయారు. 1988 మేనెలలో స్వర్ణాలయం నుంచి తీవ్రవాదులను ఏరిపారేసేందుకు ఆయన ఆధ్వర్యంలో జరిగిన ‘ఆపరేషన్‌ బ్లాక్‌ థండర్‌’ ఆయన కెరీర్‌లో ఓ మైలురాయి.
1989లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది

views: 866

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams