Current Affairs Telugu Daily

అసోంలోని కామరూప్ జిల్లా చాంగ్‌సారీలో ఎయిమ్స్ దవాఖానకు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన
అసోంలోని కామరూప్ జిల్లా చాంగ్‌సారీలో ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్ దవాఖానకు ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. గువాహటిలోని సరుసాజాయ్ స్టేడియంలో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో ఆయన రిమోట్ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అసోం గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్, సీఎం సర్వానంద సోనోవాల్, ఆరోగ్యమంత్రి హిమంత బిస్వా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద రూ.1,123 కోట్లతో ఈ దవాఖాన నిర్మిస్తున్నారు.

views: 861

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams