Current Affairs Telugu Daily

PM భుపెన్ హజారీ వంతెనను ప్రారంభించారు
  •  ప్రధాని నరేంద్ర మోడి  భారతదేశంలోనె  పొడవైన 9.15-km నది వంతెనను ప్రారంభించారు.
  • ఇది దేశంలోనే అత్యంత పొడవైన వంతెన.
  •  ఈ వంతెన బాంద్రా-వర్లీ సీలింక్ వంతెన కన్నా మూడున్నర కిలోమీటర్లు పొడవైంది. చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ధోలా-సాదియా వంతెన ముగుస్తుంది.
  • ఈ వంతెనను బ్రహ్మపుత్ర ఉపనది అయిన లోహిత్‌ పై దీనిని నిర్మించారు
  • ఇది అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ మద్య  చైనా సరిహద్దుకు అనుసంధానిస్తూ ఉంటుంది.
  • బీజేపీ ప్రభుత్వం యొక్క మూడవ వార్షికోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించారు.
  • వంతెనకు విఖ్యాత అసోం జానపద గాయకుడు భూపేన్ హజారికా పేరు పెడుతున్నట్టు ప్రధాని ప్రకటించారు.

views: 936

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams