Current Affairs Telugu Daily

ఏపీ సచివాలయ సందర్శనకు ఆధార్‌ తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ సందర్శకులకు ఆధార్‌ సంఖ్య తప్పనిసరి చేస్తూ సాధారణ, పరిపాలనా శాఖ(జీఏడీ) 2018 ఏప్రిన 30న ఉత్తర్వులు జారీచేసింది. అధికారిక, వ్యక్తిగత పనులపై సచివాలయానికి వచ్చే వారిని లోపలికి అనుమతించే ముందు వారి గుర్తింపునకు సంబంధించి పూర్తి వివరాలతో కొత్త పాస్‌లు ఇవ్వాలని నిర్ణయించారు. సందర్శకులు తమ వెంట విధిగా ఆధార్‌ నంబరు తీసుకొచ్చి సంబంధిత అధికారికి తెలియజేయాలి. వీటిని కంప్యూటర్‌లో నమోదు చేశాక పాస్‌లు జారీ చేస్తారు.
views: 875



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams