Current Affairs Telugu Daily

కేదార్‌నాథ్‌ ఆలయంలో పూజలు పునఃప్రారంభం 
కేదార్‌నాథ్‌ ఆలయం మహాద్వారాలను 2018 ఏప్రిల్‌ 29న తెరిచారు. శీతాకాలం మొదలవగానే మూసివేసిన ఈ ఆలయాన్ని 6 నెలల అనంతరం తిరిగి తెరిచే సమయానికి వేలాది భక్తులు దర్శనం కోసం బారులు  తీరి ఉన్నారు. బాబా కేదార్‌ విగ్రహాన్ని సమీపంలోని ఓంకారేశ్వర్‌ ఆలయం నుంచి పుష్ప పల్లకీలో ఊరేగింపుగా తీసుకుని వచ్చి గర్భగుడిలో ఉంచి పూజలు నిర్వహించారు. 
views: 782

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams