Current Affairs Telugu Daily

గుజరాత్‌లో బౌద్ధమతం స్వీకరించిన 450 మంది హిందువులు 
గుజరాత్‌లో హిందువులుగా కొనసాగుతున్న 450 మంది దళితులు 2018 ఏప్రిల్‌ 29న బౌద్ధమతం స్వీకరించారు. మోటా సాంధియా గ్రామంలో జరిగిన మతమార్పిడి కార్యక్రమంలో సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన వెయ్యి మందికిపైగా దళితులు పాల్గొన్నారు. బుద్ధుడి జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. 
views: 767

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams