Current Affairs Telugu Daily

మధ్యప్రదేశ్‌లో కానిస్టేబుళ్ల ఎంపిక వివాదం
మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక నిమిత్తం హాజరైన అభ్యర్థులను వారి సామాజిక వర్గాల వారీగా విభజించి, ఛాతీపైనే ఆ మేరకు రాసిన తీరు వివాదాన్ని రేకెత్తించింది. దళిత అభ్యర్థులపై SC అని, గిరిజనులపై ST అని, జనరల్‌ విభాగం వారిపై G  అని స్కెచ్‌పెన్‌తో రాశారు. ఆ ప్రకారం వారిని విభజించి, 2018 ఏప్రిల్‌ 28న వైద్య పరీక్షలు నిర్వహించారు. 
views: 732

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams