Current Affairs Telugu Daily

కార్మిక కోడ్‌పై అభిప్రాయాల సమర్పణ గడువు పొడిగింపు
కార్మికు భద్రతే లక్ష్యంగా ప్రతిపాదించిన కార్మిక కోడ్‌పై అభిప్రాయాలను సమర్పించాల్సిన గడువును కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ 2018 మే 31వ తేదీ వరకు పొడిగించింది. జాతీయ కార్మిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర కార్మిక చట్టాలను సరళీకరించి మరింత హేతుబద్దంగా ఉండేలా చూసే దిశగా కార్మిక మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది.
views: 752

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams