Current Affairs Telugu Daily

రచయిత, పండితుల శ్రీపాద కృష్ణమూర్తి మృతి
ప్రముఖ రచయిత, పండితుల శ్రీపాద కృష్ణమూర్తి (85) 2018 ఏప్రిల్‌ 27న విశాఖపట్నంలో మృతి చెందాడు. రాజమండ్రిలోని ఓరియంటల్‌ కళాశాల రిటైర్డు ప్రొఫెసర్‌ అయిన కృష్ణమూర్తి సంస్కృతాంధ్ర భాషలో ప్రతిభాశాలిగా గుర్తింపు పొందారు. రంగనాథ రామాయణం, కాశీఖండం రచనను ఓ దినపత్రికలో ధారావాహికగా అందించారు. ప్రముఖ కవి మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి జీవిత కథను సాహిత్య అకాడమీ ద్వారా గ్రంథస్తం చేశారు. 
views: 976

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams