Current Affairs Telugu Daily

టీటీడీ బోర్డు సభ్యురాలిగా అనిత తొలగింపు 
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సభ్యురాలిగా ఇటీవల నియమితులైన పాయకరావుపేట శాసనసభ్యురాలు వంగపూడి అనితను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
  • తనను బోర్డు నుంచి తొలగించాలని కోరుతూ అనిత వ్యక్తిగతంగా ప్రభుత్వానికి లేఖ రాశారు. విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం పాలకమండలి నుంచి ఆమె పేరును తొలగిస్తూ 2018 ఏప్రిల్‌ 26న ఉత్తర్వులు జారీ చేసింది. 
  • టీటీడీ ఛైర్మన్‌ - పుట్టా సుధాకర్‌యాదవ్‌

views: 993

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams