Current Affairs Telugu Daily

తొలి లగ్జరి రైలు తేజస్ (ముంబయ్-గోవా)
విలాసవంతమైన రైలు, తేజాస్ ఎక్స్ప్రెస్, మే 22 న ఛత్రపతి శివాజీ టెర్మినల్ మరియు ఉత్తర గోవాలోని కర్మాలి మధ్య నడుస్తుంది.
  • ఇది గంటకు 2౦౦ కిలో మీటర్ల వేగంతో వెల్లగలదు. ప్రస్తుతం ఇది గంటకు 13౦ కి.మి. వేగం తో వెళ్తుంది.
  • దీనికి మొత్తం 20 బోగీలు  వున్నాయి
  • భారతీయ  రైల్వే చరిత్ర లోనే ఇది  అత్యంత  విలాస వంతమైంది.
  • ఇ౦దులో ఎల్.ఈ.డి టి.వి లు  వై.ఫై ఆటోమేటిక్ డోర్స్  ఉన్నాయి.
  • ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-లక్నో మార్గాల్లో కూడా దీనిని ప్రవేశపెట్టనున్నారు.

views: 915



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams