Current Affairs Telugu Daily

‘మై జర్నీ ఫ్రమ్‌ మార్క్సిజం-లెనినిజం టు నెహ్రూవియన్‌ సోషలిజం: సమ్‌ మెమొరీస్‌, రిఫ్లెక్షన్స్‌ ఆన్‌ ఇన్‌క్ల్యూజివ్‌ గ్రోత్‌’ పుస్తకావిష్కరణ 
ప్రొఫెసర్‌ సీహెచ్‌ హనుమంతరావు రచించిన ‘మై జర్నీ ఫ్రమ్‌ మార్క్సిజం-లెనినిజం టు నెహ్రూవియన్‌ సోషలిజం: సమ్‌ మెమొరీస్‌, రిఫ్లెక్షన్స్‌ ఆన్‌ ఇన్‌క్ల్యూజివ్‌ గ్రోత్‌’ పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 2018 ఏప్రిల్‌ 26న డిల్లీలో ఆవిష్కరించారు.
views: 1320

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams