Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ యూనివర్సిటీ కోర్టు సభ్యులుగా కేకే, జీవీఎల్‌
హైదరాబాద్‌ యూనివర్సిటీ కోర్టు సభ్యులుగా రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, జీవీఎల్‌ నరసింహారావును నియమిస్తూ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీచేశారు.
views: 905Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams