Current Affairs Telugu Daily

భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ భూటియా కొత్త పార్టీ ‘హమ్రో సిక్కిం’
భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ భైచుంగ్‌ భూటియా ‘హమ్రో సిక్కిం’ పేరుతో 2018 ఏప్రిల్‌ 26న నూతన రాజకీయ పార్టీని ప్రారంభించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌లో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పశ్చిమ బెంగాల్‌లో తనను అంతా బయటి వ్యక్తిగానే చూస్తున్నారని భూటియా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇకపై సొంత రాష్ట్రం సిక్కింలోనే కుల-మతతత్వ రాజకీయాలు, అవినీతిపై పోరాటం చేయాలన్న లక్ష్యంతో సొంత పార్టీని ప్రారంభించినట్లు వెల్లడించారు.
views: 883

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams