Current Affairs Telugu Daily

గవర్నెన్స్ విత్ డిఫరెన్స్- జ్వాల నరసింహా రావు వనం
గవర్నెన్స్ విత్  డిఫరెన్స్ అనే పుస్తక రచయిత ఎవరు?
జ్వాలా నర్సింహారావు
  • ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మూడు సంవత్సరాల పాలనలపై  ఒక పుస్తకాన్ని తన ముఖ్య పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జ్వాలా నరసింహ రావు రచించారు.
  • బుధవారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ గంట చక్రపాణి  విడుదల చేశారు. ఆ తర్వాత నరసింహ రావు ఈ పుస్తకాన్ని గవర్నర్ E.S.L నరసింహ రావు కి అందజేశారు. 

views: 1220

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams