Current Affairs Telugu Daily

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు
  • రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలను రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఈ షెడ్యూల్‌లోని నిబంధన కింద రక్షణ. 
  • జపాన్‌, దక్షిణ కొరియాకు ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ద్వారా ఇనుప ఖనిజం ఎగుమతికి ఉద్దేశించిన దీర్ఘకాలిక ఒప్పందానికి ఆమోదం. 
  • భారత్‌, దక్షిణాఫ్రికా ద్వీపకల్ప దేశమయిన సావోటోమ్‌ మధ్య ఔషధ మొక్కల సరఫరాకు కుదిరిన ఒప్పందానికి ఆమోదం.

views: 828



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams