Current Affairs Telugu Daily

అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ2017
అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ2017 ఎక్కడ జరిగి౦ది?
మలేసియా
 
  • ఈ టోర్నీ లో  భారత్‌కు కాంస్యం దక్కింది.
  • ఈ టోర్నీ చరిత్రలో భారత్ కాంస్య పతకం సాధించడం ఇది ఏడోసారి.
  • ఈ టోర్నీ లో విజేత గా బ్రిటన్ గెలిచింది. దీని ప్రత్యర్ది  ఆస్ట్రేలియా

views: 971

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams