Current Affairs Telugu Daily

కాలేయ కేన్సర్‌కు కొత్త రేడియోథెరపీ
ఆరోగ్యకర కణజాలానికి హాని జరగకుండా కేన్సర్‌ కణితులకు అధిక మోతాదులో రేడియేషన్‌ పంపి వాటిని నాశనం చేసే సరికొత్త రేడియోథెరపీని అమెరికాలోని వర్సిటీ ఫైన్‌బర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. రేడియేషన్‌ సెగ్మెంటేక్టొమీ(ఆర్‌ఎస్‌) అనే ఈ చికిత్సలో ‘రేడియోఐసోటోప్‌ ఇట్రియం-90’తో కణితులను అంతం చేయవచ్చని పరిశోధకులు తెలిపారు.
views: 832

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams