Current Affairs Telugu Daily

యురేనస్‌లో హానికర వాయువులతో కూడిన మేఘాలు
సూర్యుడికి అత్యంత దూరంలో నీలి-ఆకుపచ్చ రంగులో ఉండే యురేనస్‌ గ్రహాన్ని హానికర వాయువులతో కూడిన మేఘాలు ఆవరించి ఉన్నట్టుగా తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆ మేఘాల్లో హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ ఉన్నట్టు భావిస్తున్నారు. కుళ్లిన కోడిగుడ్లలాగానే ఈ వాయువు కూడా దుర్గంధం వెదజల్లుతున్నట్టు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ లీసెస్టర్‌ పరిశోధకులు చెబుతున్నారు.
views: 870

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams