Current Affairs Telugu Daily

గ్రామాల్లో రూ.2 లక్షల్లోపు విలువ గల గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు 
గ్రామాల్లో  రూ.2 లక్షల్లోపు విలువ గల గృహాకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖ మంత్రి లోకేష్‌ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల గృహాలుంటే వాటిలో 44 లక్షల గృహాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుందన్నారు. రాజమహేంద్రవరంలో 2018 ఏప్రిల్‌ 24న నిర్వహించిన జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. 
views: 826

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams