Current Affairs Telugu Daily

2019లో హైదరాబాద్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సు
అంతర్జాతీయ విత్తన పరీక్ష సంస్థ ఆధ్వర్యంలో 2019 జూన్‌ 26 నుంచి జులై 3 వరకూ హైదరాబాద్‌ హైటెక్స్‌లో అంతర్జాతీయ విత్తన సదస్సు నిర్వహించనున్నారు. 
views: 857

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams