Current Affairs Telugu Daily

ACI ఆసియా పసిఫిక్‌ గ్రీన్‌ ఎయిర్‌పోర్ట్స్‌-2018గా GMR
పర్యావరణానికి మేు చేకూర్చే చర్యలు చేపడుతున్నందుకుగాను జీఎంఆర్‌ హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ACI ఆసియా పసిఫిక్‌ గ్రీన్‌ ఎయిర్‌పోర్ట్స్‌-2018 గుర్తింపు లభించింది.
  • 50 లక్షలు-కోటిన్నర ప్రయాణికుల విభాగంలో బంగారు బహుమతిని పొందింది. ఎయిర్‌పోర్ట్స్‌ కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌(ACI) జపాన్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో GHIAL సీఈఓ ఎస్‌జీకే కిషోర్‌ దీన్ని అందుకున్నారు. 19 అంశాల్లో సమీక్షించిన తర్వాత అవార్డును అందించారు.
GHIAL-GMR Hyderabad International Airport Ltd
ACI-Airports Council International

views: 946



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams