Current Affairs Telugu Daily

రాజ్ కోట్ లోని అల్ఫ్రెడ్  పాఠశాల
మహాత్మా గాంధీ గారు చదివిన ఏ పాఠశాల ను ప్రదర్శన శాల  గా మార్చనున్నారు?
రాజ్ కోట్ లోని అల్ఫ్రెడ్  పాఠశాల 
  • 18 ఏళ్ళ వయసులో, 1887 లో మహాత్మా గాంధీ ఈ పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
  • 1875 లో అప్పటి  జునాగడ్  రాజు దీన్ని  నిర్మించారు. 
  • నాటి డ్యూక్ అఫ్  ఎడిన్ బరో  ప్రిన్సు అల్ఫ్రెడ్ పేరిట  దీన్ని ప్రారంభించారు.

views: 941



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams