Current Affairs Telugu Daily

స్వచ్ఛంద మరణానికి గుజరాత్‌ రైతుల దరఖాస్తు 
గుజరాత్‌లో గల భావ్‌నగర్‌ జిల్లాలోని 12 గ్రామాలకు చెందిన 5,259 మంది రైతులు, వారి కుటుంబ సభ్యులు  స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధాని, గుజరాత్‌ ముఖ్యమంత్రికి లేఖలు రాశారు. తమ పొలాలను గుజరాత్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(GPCL)కు గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా, దౌర్జన్యంగా కట్టబెట్టిందని రైతులు వాపోయారు. 
GPCL-Gujarat Power Corporation Limited

views: 836

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams