Current Affairs Telugu Daily

దేశంలో   మహిళల  పై అత్యధికంగా అత్యాచారాలు  జరుగుతున్న ప్రా౦త౦ ఏది
దేశంలో   మహిళల  పై అత్యధికంగా అత్యాచారాలు  జరుగుతున్న ప్రా౦త౦ ఏది?
 
ఢిల్లీ
ప్రతి లక్ష మంది మహిళాలకు గాను  184, రెండో స్థానం లో అస్సాం 148,  మూడో స్థానం లో తెలంగాణా  వుంది
తెలంగాణా లో 15 ,315 కేసులు నమోదు అయినవి.

views: 947

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams