Current Affairs Telugu Daily

అణు పరీక్షలకు ఉత్తర కొరియా స్వస్తి
నిత్యం ఏదో ఒక ఆయుధ పరీక్షతో ప్రపంచాన్ని కలవరపెడుతున్న ఉత్తర కొరియా అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలను నిలిపేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అంతర్జాతీయ సమాజం ఆ దేశంపై విధించిన కఠిన ఆంక్షలు ఫలించినట్లయింది.
  • ఉత్తర కొరియా అధినేత - కిమ్‌ జోంగ్‌ 
  • దక్షిణ కొరియా అధ్యక్షుడు - మూన్‌ జే-ఇన్‌

views: 818

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams