Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీ ఆర్థిక కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హిదయత్‌
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మైనార్టీ ఆర్థిక కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా హిదయత్‌ను నియమిస్తూ 2018 ఏప్రిల్‌ 23న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హిదయత్‌ 2 సం॥ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 
views: 815



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams