Current Affairs Telugu Daily

బాబుకు జన్మనిచ్చిన కేట్‌ మిడిల్‌టన్‌
బ్రిటన్‌ రాకుమారుడు  ప్రిన్స్‌ విలియం, కేట్‌ మిడిల్‌టన్‌ దంపతులకు 2018 ఏప్రిల్ 23న కుమారుడు జన్మించినట్లు కెన్సింగ్‌టన్‌ రాజప్రాసాదం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఈ దంపతులకు ఒక బాబు(ప్రిన్స్‌ జార్జి), పాప(ప్రిన్సెస్‌ ఛార్లెట్‌)ఉన్నారు. తాతయ్య ప్రిన్స్‌ ఛార్లెస్‌, తండ్రి ప్రిన్స్‌విలియమ్స్‌, సోదరుడు ప్రిన్స్‌ జార్జి, అక్క ప్రిన్సెస్‌ ఛార్లెట్‌ తర్వాత రాజసింహాసనానికి ఈ నవజాతశిశువుకు వారసుడయ్యే హక్కు ఉంది.
views: 856

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams