Current Affairs Telugu Daily

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి సీతారాం ఏచూరి
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో 2018 ఏప్రిల్‌ 18 నుంచి 23 వరకు జరిగిన 22వ జాతీయ మహాసభల్లో కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకొన్నారు.
  • 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ మహాసభలో మొదటిసారిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సీతారాం ఏచూరి.. ప్రస్తుత మహాసభల్లో తిరిగి ఎన్నికయ్యారు.
  • 17 మందితో పొలిట్‌బ్యూరోను, 95 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. పొలిట్‌బ్యూరోలో ఇద్దరికి, కేంద్రకమిటీలో 20 మందికి కొత్తగా అవకాశమిచ్చారు.

views: 872

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams