Current Affairs Telugu Daily

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి..57 మంది మృతి
అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు 2018 ఏప్రిల్‌ 22న ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 57 మంది మృతి చెందారు. వీరిలో ఎనిమిది మంది చిన్నారులు, 22 మంది మహిళలున్నారు. మరో 119 మంది గాయాలపాయ్యారు. ఓటరు నమోదు కేంద్రం వెలుపల ఈ దాడి జరిగింది. 
views: 754

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams