Current Affairs Telugu Daily

దేశీయ యాప్‌లో ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడి పెట్టుబడి
ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు బిజ్‌స్టోన్‌ తన వ్యక్తిగత హోదాలో డిల్లీకి చెందిన ‘విజిట్‌’ అనే ఆరోగ్య సంరక్షణ స్టార్టప్‌ కంపెనీలో (యాప్‌) పెట్టుబడి పెట్టారు. ఇది ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా పని చేస్తోన్న సంస్థ. 2016లో నలుగురు బిట్స్‌ పిలానీ విద్యార్థులు కలిసి దీన్ని ప్రారంభించారు.
  • ఈ సంస్థ తమ వినియోగదారులకు వైద్య నిపుణులు, సాధారణ వైద్యుల ఎంపికలో సేవలు అందిస్తోంది.
  • ఇటీవల ‘చాట్‌బోట్‌’ అనే సేవలను ప్రారంభించింది.
  • కృత్రిమ మేధస్సు ఆధారంగా పని చేసే ఈ సేవల ద్వారా రోగులు తమ వైద్యులను సంప్రదించి సేవలు పొందవచ్చు.

views: 823

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams