Current Affairs Telugu Daily

ఇస్రో  మే 5.2017 ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి
ఇస్రో  మే 5.2017 ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి?
GSat-09
 
దిన్ని కక్ష్య లోకి తీసుకువెళ్లిన వాహకం Gslv F-09
ఇది దక్షణాసియా దేశాలకు  12 సంవత్సరాల పాటు కమ్యునికేషన్ సేవలు అందిస్తు౦ది
ఇందులో 12 ట్రాన్స్ పౌన్దర్లు వున్నాయీ
దిన్ని బరువు 2230 కిలోలు
235 కోట్లు వ్యయం
ఇందు లో ఎలక్ట్రానిక్ ప్రోబల్షన్ సిస్టం  ను వాడారు దిన్ని  వల్ల కక్ష్య లో ఉపగ్రహ స్థనన్ని మార్చే అవకాశం వుంటుంది

views: 977

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams